Breaking News

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన సిపి కార్తికేయ

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను విస్తృతంగా పరిశీలించారు. విదుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసులతో పాటు మహారాష్ట్ర, పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కమీషనర్‌ పేర్కొన్నారు. ఆర్మూర్‌, బోదన్‌, నిజామాబాద్‌ డివిజన్‌లో పోలీసులు తమ విధులు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కమీషనర్‌ పేర్కొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *