Breaking News

వెబ్‌కాస్టింగ్‌ కేంద్రం నుంచి ఎన్నికల పర్యవేక్షణ

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల తీరును జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వెబ్‌కాస్టింగ్‌ కంట్రోల్‌ రూం నుంచి అధికారులు పరిశీలించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి సాదారన పరిశీలకులు అభిషేక్‌ కృష్ణ, పోలీసు పరిశీలకులు సుఖ్‌వీర్‌ సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, కో ఆర్డినేటర్‌ బల్విందర్‌ సింగ్‌, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రెతోపాటు నోడల్‌ అధికారులు ఎన్నికల తీరును పరిశీలించారు. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తు ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *