Breaking News

ఆకట్టుకున్న మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లను ఆకర్షించేందుకు ఓట్ల శాతం పెరిగేందుకు రూపొందించిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఆకట్టుకున్నాయి. కామరెడ్డి మునిసిపాలిటి కార్యాలయం, ఎల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో, బిచ్కుంద జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ కేంద్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితోపాటు కామరెడ్డిలోని లింగాపూర్‌లో దివ్యాంగుల మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ అనంతరం ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల బయట సెల్ఫీలు దిగుతూ తాము ఓటు వేశాము, మీరు ఓటు వేయండని సోషల్‌ మీడియాలో చెప్పారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *