Breaking News
dead body at Govt. hospital

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌ సమీపంలో జనవరి 18న రాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. స్థానికులు గమనించి అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ జనవరి 29న మృతి చెందినట్టు తెలిపారు.

కేసు నమోదు చేశామని, మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే 9440795417, 08462-234750 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Check Also

16 ఎంపీలను ఇస్తే కెసిఆర్‌ 116 చేస్తారు

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 మంది టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *