Breaking News
NZB Police Commisioner Kartikeya

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం సోమవారం యధావిధిగా కొనసాగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.

బాధితులు 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయన తెలిపారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమీషనర్‌ సూచించారు.

ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం లేకుండా సమయ పాలన పాటిస్తు ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *