Breaking News
ఛైర్మన్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి

ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా సూర్యప్రకాశ్‌రెడ్డి

బోధన్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లోని చక్రేశ్వర శివాలయ మహాశివరాత్రి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా సూర్యప్రకాశ్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఒకప్రకటనలో వెల్లడించారు. సభ్యులుగా ఎం.శ్రీనివాస్‌, అశోక్‌రావు, సుశీల, ఎస్‌.గణేశ్‌, జి.దేవిదాస్‌, రవి లను నియమించారు. వీరు మహాశివరాత్రి పండగ ఏర్పాట్లను సమీక్షిస్తారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *