Breaking News
పోచారంను పరామర్శిస్తున్న సురేశ్‌రెడ్డి

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన సురేశ్‌రెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తెరాస నాయకులు, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పోచారం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట చెన్నమనేని రమేశ్‌ తదితరులున్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *