Breaking News
సర్పంచ్‌, వార్డుసభ్యులను సన్మానిస్తున్న గ్రామస్తులు

గ్రామాభివృద్దికి కృషి చేస్తా

రెంజల్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోర్గాం గ్రామ పంచాయతీ అభివృద్దికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి గ్రామాభివృద్దికి కృషి చేస్తానని సర్పంచ్‌ వాణి అన్నారు. బోర్గాం గ్రామ పంచాయతీలో శుక్రవారం సర్పంచ్‌, వార్డు సభ్యులకు సన్మానసభ ఏర్పాటు చేశారు.

ఎంపిడివో చంద్రశేఖర్‌, రెంజల్‌ విండో ఛైర్మన్‌ మోహినోద్దీన్‌ పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్‌, గ్రామస్తులు సాయిరెడ్డి, రాజు, నాగన్న, పోశెట్టి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్‌, వార్డు సభ్యులతో ఎంపిడివో చంద్రశేఖర్‌

Check Also

తెలుగు ఫోరం ఏర్పాటు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌లో 5 జిల్లాల తెలుగు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *