Daily Archives: February 13, 2019

చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని,చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్డీవో అన్నారు. ఈ మేరకు నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఆక్స్ఫర్డ్‌ పాఠశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. విద్యార్థుల అభివద్ధి, భవిష్యత్తులో విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నలుగురి పాత్ర కీలకమన్నారు. తాను చదివేటప్పుడు తనకు పుస్తకాల కొరత తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. మధ్యాహ్న సమయంలో ఒక్కొక్కసారి ఇంటికి వెళ్తే ...

Read More »

రోజుకు వంద మంది సర్పంచ్‌లకు శిక్షణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లకు ఈ నెల 16వ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ రిసోర్సు పర్సన్‌ ఐదుగురికి చొప్పున సర్పంచ్‌లకు ఒక్కో బ్యాచ్‌కు యాభై మంది చొప్పున రోజుకు రెండు బ్యాచ్‌ల్లో వందమందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని పన్నెండు వేల మందికిపైగా సర్పంచ్‌లు ఉన్నారు. ఐదు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలను గ్రావిూణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ...

Read More »

15న మెగా జాబ్‌మేళ

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, ఇజిఎంఎం ఆద్వర్యంలో ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో 40 బహుళ జాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళ నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పనిచేయడానికి కంప్యూటర్‌, సెక్యురిటి, మార్కెటింగ్‌, సేల్స్‌, సాప్ట్‌వేర్‌, వివిధ రంగాల్లో ఉద్యోగాలకు 15 న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18-30 సంవత్సరాల వయసు కలిగి ఉండి పదవ తరగతి, డిప్లమా, ...

Read More »

కార్పెంటర్ల దీక్షకు బిజెపి మద్దతు

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫారెస్టు అధికారుల దాడులను నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట విశ్వబ్రాహ్మణ కార్పెంటర్లు చేస్తున్న దీక్షలను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణారెడ్డి సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కులవృత్తుల ప్రాధాన్యత పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వాటిని కాలరాస్తు కులవృత్తులపై ఆంక్షలు విధిస్తు వాటిని నిర్వీర్యంచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత రెండ్రోజులుగా విశ్వబ్రాహ్మణులు ధర్నా చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిదులు పట్టించుకోకపోవడం గర్హణీయమన్నారు. వారికి తమ పార్టీ మద్దతు ఎప్పుడు ...

Read More »

టిపిసిసి అధికార ప్రతినిధికి సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిసిసి అధికార ప్రతినిదిగా ఎంపికై బుధవారం కామారెడ్డికి విచ్చేసిన విద్యాసాగర్‌రావును కాంగ్రెస్‌, అనుబంధ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావును సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడారు. కామారెడ్డి జిల్లాతో తనకు మంచి సంబంధముందని, డిగ్రీ కళాశాలలో 24 సంవత్సరాలు లెక్చరర్‌గా, ఎల్లారెడ్డి కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుబవముందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని రెండు స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ...

Read More »

ఎంసిపిఐయు సభలకు తరలిన కామారెడ్డి బృందం

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు పార్టీ అఖిలభారత 4వ మహాసభలకు కామారెడ్డి జిల్లా పార్టీ ప్రతినిధి బృందం బుధవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరారు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో మహాసభలు జరుగుతాయని తెలిపారు. జిల్లా నుంచి 18 మంది ప్రతినిధులను ఆలిండియా కమిటీ ఎంపిక చేసిందని పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. మార్క్సిస్ట్‌ పార్టీ మూల సిద్దాంతం ఆచరణే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు పేర్కొన్నారు. మహాసభల తీర్మానాలతో ...

Read More »

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్లను వెంటనే విడుదల చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ కలప పేరుతో ఫారెస్టు అధికారులు, పోలీసులు అరెస్టు చేసిన విశ్వబ్రాహ్మణ కార్పెంటర్లను వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి దశరథ్‌, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగంలు డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో బుధవారం వేరువేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా వడ్రంగి వృత్తిదారుల పట్ల ఫారెస్టు అధికారుల వేదింపులు పెరిగాయని, గత మూడురోజులుగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని ...

Read More »

బిజెపి నేతల ఇళ్లపై జెండా ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేరా పరివార్‌ భాజపా పరివార్‌ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి రమణారెడ్డి ఇంటి వద్ద బుధవారం పార్టీ జెండా ఆవిష్కరించారు. దీంతోపాటు పట్టణంలోని కార్యకర్తల ఇళ్లపై జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ బిజెపి కుటుంబమే నా కుటుంబం అనే నినాదంతో ప్రతి కార్యకర్త ఇంటిపై జెండాలు ఎగురవేస్తున్నామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్రమోడి ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ...

Read More »

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్లే చేపల ఎగుమతి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాయితీల వల్లే త్వరలో మన రాష్ట్రం నుంచి చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయనున్నట్టు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం జనహిత భవనంలో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సమీకృత మత్స్య అభివృద్ది పథకం కింద మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డికి సంబందించి ఐఎఫ్‌డిసి పథకం కింద 21 మంది మత్స్యకార లబ్దిదారులకు విడుదలైన కోటి 5 లక్షల విలువగల 21 ...

Read More »

విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని, తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచిపేరు తేవాలని ఎంఇవో గణేష్‌ రావు అన్నారు. మండలంలోని నీలా ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చక్కగా చదువుకొని రాణించాలన్నారు. ఇంటర్మీడియట్‌ తరువాత చదువులు జీవితంలో ఓ పాఠం వంటిదని చక్కగా చదువుకుంటే విద్యార్థి ఉన్నత స్థితిని తెలుపుతాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే పోటీ పరీక్షలలో ఎంపిక ...

Read More »

సహచరురాలికి సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని సరస్వతి విద్యానికేతన్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న లోలపు వందన గత రెండు రోజుల క్రితం వెలువడిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కాగా తోటి సహచరురాలిని పాఠశాల సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరస్వతి విద్యానికేతన్‌లో గత కొంతకాలంగా ఉపాద్యాయురాలిగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవ్వడం ఆనందదాయకని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ సాయికిరణ్‌, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

Read More »

పసుపు, ఎర్రజొన్నలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు, ఎర్రజొన్న పంటలను ప్రబుత్వమే కొనుగోలు చేయాలని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌లో 108 గ్రామాలకు చెందిన ఎర్రజొన్న పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధర క్వింటాలుకు రూ.3500, అదేవిధంగా పసుపునకు క్వింటాలుకు రూ. 15 వేలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత పదిహేను రోజులుగా నిరవధికంగా రైతులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికి పట్టించుకోవడం లేదని, రైతులు రోడ్లపైకి వచ్చి సామరస్యంగా నిరసన ...

Read More »

రూ. 6 వేల పింఛన్‌ అందజేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు కనీసం రూ.6 వేల పింఛన్‌ అందజేయాలని బీడీ కార్మికుల ప్రధాన కార్యదర్శి ఎస్‌.టి.రమ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. బీడీ ఫ్యాకర్లకు జీవన భృతి కొరకు కనీసం రూ. 6 వేల పింఛన్‌ అందించాలని, బీడీ పరిశ్రమను జిఎస్‌టి నుంచి మినహాయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో బీడీ ప్యాకర్లకు జీవన భృతి కోసం అనేక ...

Read More »

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ మైనార్టీ సంక్షేమ శాఖ అర్హులైన క్రైస్తవ మైనార్టీల నుంచి మారుతి మోటార్స్‌, ఉబర్‌ సహకారంతో డ్రైవింగ్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని, ఇందుకుగాను మారుతి డ్రైవింగ్‌ స్కూల్‌ ద్వారా డ్రైవర్ల నైపుణ్యత పెరుగుదల, ఉబర్‌ ద్వారా ప్లేస్‌మెంట్లు, వాహన కొనుగోలు కొరకు క్రైస్తవ సంస్థ సహాయం ...

Read More »

ఘనంగా ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జన్స్‌ డే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో మల్లారం వద్దగల మేఘన దంత కళాశాలలో బుధవారం ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జన్స్‌ డే, 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటి, మేఘన దంత కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖాధికారి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని అన్నారు. కారు యజమానులు ...

Read More »

రక్తదానం మహాదానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య రక్తబంధం ద్వారా బుధవారంతో 1500 రక్త యూనిట్లను అందరి సహకారంతో అందజేయడం జరిగిందని ఇకముందు కూడా అందరి సహకారంతో రక్త యూనిట్లను ఆపదలో ఉన్నవారికి అందజేసి ఆదుకుంటామని రక్తబంధు గ్రూప్‌ ప్రతినిధి చెన్న కార్తీక్‌ తెలిపారు. తమ గ్రూప్‌ ద్వారా ఇప్పటివరకు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారందరికి రక్తం అందించడం జరిగిందని, దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేయడం జరిగిందని పేర్కొన్నారు. రక్తం అవసరమున్న సమాచారం తెలియగానే రక్తగ్రూప్‌లో సంప్రదించి రక్తం అందిస్తున్నట్టు ...

Read More »

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో బోధన్‌ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, బోధన్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేర పరివార్‌ భాజపా పరివార్‌, బీజేపీ కుటుంబమే నా కుటుంబం అనే నినాదంతో కార్యకర్తల ఇళ్లపై బీజేపీ జండా ఎగురవేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ...

Read More »

గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎంపీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం బిఎస్‌ఎన్‌ఎల్‌ టిఎసి సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మత్స్యకారులకు కలెక్టరేట్‌ మైదానంలో వాహనాల పంపిణీ చేస్తారు. అనంతరం సీసీ చెక్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మున్సిపల్‌రివ్యూకి హాజరు అవుతారు. అనంతరం రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్‌ మెప్మా సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ల సమూహాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఫుడ్‌ ఫెస్టివల్‌ ...

Read More »

24న వ్యాసరచన పోటీ

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు ఆర్యసమాజము, గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన వ్యాస రచన, పోటీ పరీక్షలు ఉంటాయని నిర్వాహకులు వేదమిత్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ప్రతియోగిత పరీక్షలు ఏర్పాటు చేశామన్నారు. దయానందుని జీవిత చరిత్ర, సత్యార్థప్రకాశము యొక్క అష్టమ సముల్లాసము పోటీలో ఉంటాయని, ఏవయసువారైనా అందరు పోటీలో పాల్గొనవచ్చన్నారు. పరీక్ష 24న ఉదయం 10 గంటలకు ఆర్యసమాజములో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆచార్య వేదమిత్రను 9848853383 ...

Read More »

సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ 280 జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘ్‌, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు, నుడ డైరెక్టర్‌ శ్రీహరి నాయక్‌ కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 18వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు నగర శివారులోని పాంగ్రా బోర్గాంలోని బంజారా స్థలంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నందున ...

Read More »