Breaking News
ఎంపీ కవితతో మాట్లాడుతున్న దండి గుట్ట సర్పంచ్‌

ఎంపీ కవితను కలిసిన సర్పంచ్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితను శుక్రవారం దండి గుట్ట గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి గ్రామస్తులు నిజామాబాదులోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న ఎంపీ కవితను అభినందించారు. దండిగుట్ట గ్రామాభివృద్దికి ఎంపీ సహాయ సహకారాలు అందిస్తే వాళ్ల గ్రామాన్ని మరింత అభివద్ధికి కషి చేస్తామని సర్పంచ్‌ శ్రీదేవి తెలిపారు. ఆమె వెంట గ్రామస్తులు కిష్టయ్య, చరణ్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *