Breaking News
క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బిగాల

క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల శనివారం క్యాంప్‌ కార్యాలయంలో దుబ్బ శ్రీ వీరశైవ సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించారు. అనంతరం గాజుల్‌పేట్‌ నాయి బ్రాహ్మణ సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుల సంఘాలకు క్యాలెండర్‌ ఉండడం మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులవత్తులను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ, నాయిబ్రాహ్మణ కుల సంఘ ప్రతినిధులు, తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *