Breaking News

Daily Archives: February 18, 2019

విద్యార్థి ఆత్మహత్య యత్నం

బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం లోని జ్యోతి భా పూలే సంక్షేమ వసతి గహంలో 9వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య యత్నం చేసాడని స్ఠానికులు, వార్డెన్‌ రాములు నాయక్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం నసురుల్లాబాద్‌ మండలం ఆంకొల్‌ తండా కు చెందిన గంగాధర్‌ అనే విద్యార్ధి వసతి గహంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వసతి గృహం లోకి వెళ్లిఉరివేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి వసతి ...

Read More »

కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంపై సమీక్ష

బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం యొక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సోమవారం చదివి వినిపించారు. బీర్కూరు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్‌ అవారి స్వప్న, గంగారాం అధ్యక్షతన, బీర్కూరు వ్యవసాయ శాఖ సీనియర్‌ వ్యవసాయ అధికారి శ్రావణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. అలాగే రైతు కుటుంబాలను రెండు రకాలుగా విభజించి మొదటగా కుటుంబంలో ఒకరికి మాత్రమే భూమి కలిగి 5 ఎకరాల లోపు ఉండి ...

Read More »