Breaking News
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌

ఆర్టీవో కానిస్టేబుల్‌ ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌టిఓ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పడుగుల సుదాకర్‌ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన సిబ్బంది అతన్ని చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విదుల్లో ఉండగానే ఆత్మహత్యకు సుధాకర్‌ ఎందుకు పాల్పడ్డాడనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అధికారుల వేధింపులా, కుటుంబ కలహాలా ఆత్మహత్యకు కారణమనే కోణంలో కేసు విచారణ జరుపుతున్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *