Breaking News

పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఏసిపి

రెంజల్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం బోధన్‌ ఏసిపి రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రూరల్‌ సిఐ షకీర్‌ ఆలీ, ఎస్సై శంకర్‌ సిబ్బంది ఉన్నారు.

Check Also

వీరన్నగుట్టలో పెద్డపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *