Breaking News
మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని సన్మానిస్తున్న తెలంగాణ శంకర్‌

మంత్రిని కలిసిన తెలంగాణ శంకర్‌

రెంజల్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని బుధవారం తెలంగాణ శంకర్‌ నిజామాబాద్‌ లో కలిశారు. అభినందనలు తెలిపి పూలమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రిపదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్‌కు విచ్చేసిన వేముల ప్రశాంత్‌రెడ్డికి టిఆర్‌ఎస్‌ నాయకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఆయన వెంట జాగతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్‌ ఉన్నారు.

Check Also

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *