Breaking News
లబ్ధిదారుకి పాస్‌పుస్తకం అందజేస్తున్న తహసిల్దార్‌

పాసుపుస్తకాల పంపిణీ

రెంజల్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో నూతనంగా మంజూరైన పట్టాదారు పాస్‌పుస్తకాలను తహసిల్దార్‌ కార్యాలయంలో బుధవారం తహసిల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపీపీ మోబిన్‌ఖాన్‌ లు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మండలానికి నూతనంగా 309 పట్టాపాసు పుస్తకాలు మంజూరవడంతో వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తహసిల్దార్‌ తెలిపారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *