Breaking News

Daily Archives: March 2, 2019

బిజెవైఎం ఆద్వర్యంలో బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బిజెవైఎం ఆధ్వర్యంలో విజయలక్ష్యం 2019 మహా బైక్‌ ర్యాలీని నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌ బోరా ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు, బిజెపి నగర అధ్యక్షుడు యెండల సుధాకర్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడి తిరిగి దేశ ప్రధాని కావాలనే ...

Read More »

ప్రజలు మూఢవిశ్వాసాలు నమ్మద్దు

రెంజల్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై శంకర్‌ అన్నారు. గురువారం రాత్రి రెంజల్‌లో పోలీసు కళాబందం ద్వారా మూఢ నమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మవద్దని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్న ప్రజలు మూఢనమ్మకలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని, ఒక్కో సీసీ కెమెరా 100 మందితో ...

Read More »

ఓటరు జాబితాలో లోపాలు ఉండకూడదు

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో డూప్లికేట్‌, లాజిక్‌ ఎర్రర్స్‌, డబల్‌ నేమ్స్‌ ఒక్కటి కూడా ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఓటర్‌ నమోదు ప్రత్యేక శిబిరం పురస్కరించుకొని మొదటిరోజు శనివారం ఉదయం నగరంలోని అర్సపల్లి, హబీబ్‌ నగర్‌, నాగారం, మాలపల్లిలో పలు పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్దేశించిన ప్రకారం జిల్లాలో మార్చి 2, 3 తేదీలలో రెండు ...

Read More »

తెలంగాణ తిరుమలలో భక్తుల సందడి

బీర్కూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం సందర్భంగా తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలయకమిటి ఛైర్మెన్‌ మురళి మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 16వ వరకు శ్రీవారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఐదు రోజులు అంకురార్పణ, ధ్వజారోహణ, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ధర్మకర్త శంబురెడ్డి, శాసన సభ ...

Read More »

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలోని గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా, ఆలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేశారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

పొలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాలపల్లి దారుగల్లీ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన 174,176,177,180 194,195 పోలింగ్‌ కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా డూప్లికేట్‌ ఓటర్లు, ఓటరు లిస్టులో శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని బిఎల్‌ఓ లను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు చేసిన పోలింగ్‌ కేంద్రాల నంబర్లు గోడపై వ్రాయించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలించి, ...

Read More »

ఆత్మవిశ్వాసంలో పరీక్షలకు సన్నద్దం కావాలి

బీర్కూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నెమలి సాయిబాబా కళ్యాణ మండపంలో గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌, బీర్కుర్‌ మండలం లోని విద్యార్థులకు విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ వ్యవస్థాపకులు ఇంపాక్ట్‌ ట్రైనర్‌ నరేష్‌ రాథోడ్‌ విద్యార్థులకు పదవతరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థులకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని అధిగమించడానికి మెలకువలను వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఉన్న సమయాన్ని ...

Read More »