Breaking News
సర్పంచ్‌ను సన్మానిస్తున్న వంజరి సంఘం సభ్యులు

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామ సర్పంచ్‌ కాశం నిరంజని ని రావుజి వంజరి సంఘం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భూమయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఎన్నికైన వంజరి కుల సంఘం సర్పంచ్‌ సభ్యులు వంజరుల ఐక్యతకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కరిపే సత్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కాశం సాయిలు,రవి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *