Breaking News
మాట్లాడుతున్న తెరవే ప్రతినిధులు

7న మహిళా దినోత్సవ కవితాగానం

కామారెడ్డి, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మహిమాన్విత మహిళ’ అనే అంశంపై కవితాగానం ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్‌ శిక్షక్‌, అల్లిమోహన్‌ రాజ్‌ తెలిపారు.

కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కవుల కవితాగానం, కవయిత్రులకు సన్మాన కార్యక్రమం ఉంటాయని, అధిక సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *