Breaking News
సమావేశ హాల్‌ను పరిశీలిస్తున్న సిపి, బిజెపి నేతలు

అమిత్‌షా సభకు బందోబస్తు పర్యవేక్షణ

నిజామాబాద్‌, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 6వ తేదీ బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జిల్లా కేంద్రంలో క్లస్టర్‌ సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా భూమారెడ్డి కన్వెన్షన్‌ను పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో బందోబస్తుపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కమీషనర్‌ వెంట నిజామాబాద్‌ ఏసిపి, సిఆర్‌పిఎఫ్‌, పోలీసు బృందంతోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు శ్రీనివాసులు, బస్వ లక్ష్మినర్సయ్య, టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, లోక భూపతిరెడ్డి, అర్వింద్‌ ధర్మపురి తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *