Breaking News
కేసిఆర్‌ కిట్‌ ను అందజేస్తున్న సర్పంచ్‌ విజయ

కేసీఆర్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్‌ విజయ కేసిఆర్‌ కిట్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆడపిల్లల సంరక్షణ కొరకు ప్రభుత్వాసుపత్రిలో ప్రమాదాలు జరుగుతూ కేసరి ద్వారా తల్లి బిడ్డకు సరిపడా సామాగ్రిని, నగదును అందజేయడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *