Breaking News

Daily Archives: March 7, 2019

మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం 36వ డివిజన్‌ భారతి రాణి కాలనీలో కమ్యూనిటీ హాల్‌లో సుజాత అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాల వల్ల స్త్రీలు నేటికీ తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, స్త్రీలపై అత్యాచారాలు హత్యలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోగా, బాధ్యత ...

Read More »