Breaking News

Daily Archives: March 9, 2019

ఓటర్లకు అవగాహన సదస్సు

ఆర్మూర్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో చునావ్‌ పాఠశాల (ఎన్నికల పాఠశాల) అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్మూర్‌ తహసిల్దార్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో బూత్‌ స్థాయి పోలింగ్‌ కేంద్రాలు 69,70,73 గల కమలా నెహ్రూ కాలనీలో గల ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలు సంబంధిత అధికారులు వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనే విధానాన్ని ఓటర్లకు వివి పాడ్‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ...

Read More »