Breaking News

Daily Archives: March 10, 2019

నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో మందు

ఆర్మూర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌ బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ గ్రామ సర్పంచి బూస సునీత, బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ, మహాలక్ష్మి మందిరం వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి, అంబేద్కర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆదివారం సర్పంచి బూస సునీత-నరహరి పల్స్‌ పోలియో చుక్కల మందు వేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్‌ సునీతా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్స్‌ పోలియో కార్యక్రమాన్నీ ప్రవేశ పెట్టింది అని అన్నారు. రెండు చుక్కల పోలియో మందు ...

Read More »