Breaking News
సర్పంచ్‌ను సన్మానిస్తున్న ఉపాధ్యాయ బృందం

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆద్వర్యంలో గ్రామ సర్పంచ్‌ లలితను మంగళవారం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్దికి సహకరించాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ పాఠశాల అభివృద్దికి ఎల్లవేళలా సహాయసహకారాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ, పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు సోమలింగం, సాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌సింగ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, పోసాని, అనిల్‌ తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *