Breaking News

మానవత్వం పరిమళించిన మంచి మనసు

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం… అని సినీ గేయం… పై చిత్రాన్ని చూస్తుంటే ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. ఎవరో తెలియదు గానీ రహదారి గుండా వెళుతుంటే కోతుల గుంపు కనిపించడంతో వాటి దాహార్తిని తీరుస్తున్నాడు. సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటుంది. అలాగే నిజామాబాద్‌న్యూస్‌ మనసును కూడా చూరగొంది.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *