Breaking News
సభలకు వెళుతున్న నాయకులు

మహాసభకు తరలిన నాయకులు

కామారెడ్డి, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మంగళవారం రాష్ట్ర సభలకు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర రెండో మహాసభలకు కామారెడ్డి నుంచి యూనియన్‌ నాయకులు వెళ్లారు. సభల్లో మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయస్‌, వర్కర్స్‌ సమస్యలు, డిమాండ్లు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్‌ను కలిసి సమస్యలపై చర్చించినట్టు పేర్కొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *