Breaking News
తొలగించిన కోక

అక్రమంగా ఏర్పాటుచేసిన కోక తొలగింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ న్యూస్‌ ఎఫెక్ట్‌

కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డుపై అక్రమంగా వెలిసిన కొకను మున్సిపల్‌ అధికారులు మంగళవారం తొలగించారు. ఈ అంశంపై సోమవారం నిజామాబాద్‌ న్యూస్‌ ”కబ్జా కోరల్లోకి ఖాళీ స్థలాలు” అంటు కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మున్సిపల్‌ అధికారులు మంగళవారం జేసీబీ సహాయంతో అక్రమంగా వెలిసిన కొకను తొలగించారు. ”కబ్జా కోరల్లో” ఖాళీస్థలాలు అంటు నిజామాబాద్‌ న్యూస్‌ సోమవారం కథనాన్ని ప్రచురించింది. కథనానికి స్పందించిన మున్సిపల్‌ అధికారులు మంగళవారం జెసిబి తో అక్రమంగా వెలసిన కోక ను తొలగించారు.

నిన్న

ఇక మీదట ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశంపై మున్సిపల్‌ అధికారులు స్పందించడం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరైన భూ అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు పేర్కొన్నారు. ”కబ్జా కోరల్లో కాళీ స్థలాలు” అంటూ కథనాన్ని ప్రసారం చేసిన నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ను స్థానికులు అభినందించారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *