Breaking News
పూజలు నిర్వహిస్తున్న నుడా ఛైర్మన్‌, డైరెక్టర్లు

నుడా ఛైర్మన్‌ ఆద్వర్యంలో ఎంపి జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ఆద్వర్యంలో బుధవారం ఎంపి కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని దేవిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించారు. అనంతరం పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు. నుడా కార్యాలయంలో ఛైర్మన్‌ కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌లు రమేశ్‌, అంబాదాస్‌రావు, రాజేంద్రప్రసాద్‌, రాజేశ్వర్‌రావు, నాయకులు బాబురావు, మల్లేశ్‌ యాదవ్‌, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *