Breaking News
పరీక్ష అట్టలు పంపిణీ చేస్తున్న ఉపాధ్యాయులు

పరీక్ష అట్టల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఉపాధ్యాయ సిబ్బంది పరీక్ష అట్టల వితరణ చేశారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ పీ.బీ.కష్ణమూర్తి నిజామాబాద్‌ వారి ప్రోత్సాహంతో విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు, పిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌ సింగ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, రాజు, సునీల్‌, గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *