Breaking News

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు బుధవారం హోళీ శుభాకాంక్షలు తెలిపారు. బందుమిత్రులతో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకోవాలని, వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకునే హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. రసాయనాలు లేని రంగులు ఉపయోగించాలని, చెడుపై విజయమే హోలీ పండగ ఉద్దేశమని, కామదహనం అనంతరం జరుపుకునే ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు.

Check Also

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *