Breaking News
రఘునాథ చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఆదివారం నగరంలోని రఘునాథ చెరువు వద్ద నిర్మాణం అవుతున్న మినీ ట్యాంక్‌ బ్యాండ్‌ పనులను పరిశీలించారు.

ఆనంతరం వాసవి యువజన సంఘము నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *