Breaking News
హత్యకు గురైన సగిలి సల్మాన్‌

వ్యక్తి దారుణ హత్య

రెంజల్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సగిలి సల్మాన్‌ (65) అనే వ్యక్తిని కొందరు దుండగులు గొడ్డలితో నరికి చంపినట్టు సమాచారం. కాగా మతుడి భార్య రెండు నెలల క్రితమే అనారోగ్యంతో మతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *