Breaking News
విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న సీఈఓ అతుఫానౌషి

విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామంలోని మరియ రాణి పాఠశాలలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు 45 రోజుల పాటు ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులను నిర్వహించడం జరిగిందని (సిఇవో) సెంట్రల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ అతుఫానౌషి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంగ్ల బోధనపై విద్యార్థులకు పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్టు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞాన, ఉపాధ్యాయులు రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *