Breaking News
నామినేషన్‌ సమర్పిస్తున్న బి.బి.పాటిల్‌

తెరాస ఎంపి అభ్యర్థిగా పాటిల్‌ నామినేషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బి.బి.పాటిల్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, హన్మంత్‌షిండే, గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు ఉన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *