Breaking News
ప్రొజెక్టర్‌ అందజేస్తున్న ప్రతినిధులు

ప్రొజెక్టర్‌ వితరణ

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్‌ ఉన్నత పాఠశాలకు సోమవారం పలు సంస్థలు ప్రొజెక్టర్‌ వితరణ చేశారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి, కామారెడ్డి జిల్లాఆర్యవైశ్య మహాసభ, పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డితో పాటు ఈశ్వర్‌ ట్రస్టు అధినేత విశ్వనాథుల అనితా మహేశ్‌ గుప్తలు ఓరియంటల్‌ పాఠశాలతోపాటు శాబ్దిపూర్‌ పాఠశాలకు ప్రొజెక్టర్లు అందజేశారు. కార్యక్రమంలో సంస్థల ప్రతినిదులు పబ్బ శ్రీహరి, మహేశ్‌ గుప్త, నరహరి, ముప్పారపు ఆనంద్‌, కృష్ణమూర్తి, రాజేందర్‌, శ్రీనివాస్‌, అనిల్‌, కృష్ణ, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *