Breaking News
సభలో ప్రసంగిస్తున్న ఎంపి కవిత

మైనార్టీలకు అండగ తెరాస ప్రభుత్వం

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ ప్రజలకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగ ఉంటుందని నిజామాబాద్‌ తాజా మాజీ ఎంపీ కవిత అన్నారు. సోమవారం అర్సపల్లి ఫ్రూట్‌ మార్కెట్‌ నయిమ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మైనార్టీ సమావేశంలో ఎంపి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలు భారీగా హాజరై ఘన స్వాగతం పలికారు. సమావేశంలో ఎమ్మెల్యేలు షఖిల్‌, బిగాల గణేష్‌ గుప్తా, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, మేయర్‌ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్‌ ఫహిం, రెడ్‌ కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీమ్‌, మైనార్టీ నేతలు తారిఖ్‌ అన్సారీ, రఫత్‌ ఖాన్‌, ఇమ్రాన్‌, మీర్‌ మాజాజ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *