Breaking News
డయల్‌ యువర్‌ సిపిలో మాట్లాడుతున్న సిపి కార్తికేయ

డయల్‌ యువర్‌ సిపికి ఆరు ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి ఆరు ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌లనుంచి బాదితులు ఫోన్‌ చేసి తమ సమస్యలు కమీషనర్‌తో విన్నవించుకున్నారు.

కమీషనర్‌ సమస్యలపై స్పందిస్తు వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని, పిర్యాదుల పూర్వాపరాలు పరిశీలించి నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలందరు శాంతిభద్రతల సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలుంటే డయల్‌ యువర్‌ సిపికి ఫోన్‌ చేయాలని కమీషనర్‌ సూచించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ మధుసూదన్‌, తదితరులు ఉన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *