Breaking News

7న ఉగాది కవిసమ్మేళనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీ ఆదివారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఉగాది కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్‌ శిక్షక్‌, అల్లి మోహన్‌రాజ్‌ తెలిపారు. కామరెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో ఉదయం 10.30 గంటలకు కవి సమ్మేళనం ప్రారంభమవుతుందన్నారు. కవులు, రచయితలు, సాహితీ అభిమానులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలన్నారు.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article