Breaking News
పోలీసు స్టేషన్‌ తనిఖీ చేస్తున్న అడిషనల్‌ ఎస్‌పి

పోలీసు స్టేషన్‌ తనిఖీ

బీర్కూర్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను గురువారం జిల్లా అడిషనల్‌ ఎస్‌పి అన్యోన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌ పనితీరు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ సందీప్‌ ఉన్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article