ఎంపి కవిత నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫెడరల్ ఫ్రెంట్ దేశాభివద్ధి సాధ్యమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం రాత్రి ఆర్మూర్‌లో ముస్లిం మైనార్టీల ఎన్నికల సమావేశం జరిగింది. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ఎంపి కవిత హాజరై ప్రసంగించారు. మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని కవిత తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 216 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ.2004 ...
Read More »Daily Archives: April 5, 2019
నా గెలుపునకు మీ సహకారం అవసరం
ఎంపి కవిత నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తన గెలుపులో మీ వంతు సహకారం కూడా కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం లక్ష్మీకళ్యాణ మండపంలో జరిగిన ఐఎంఏ డాక్టర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంతో పవిత్రమైన వైద్య వత్తిలో ఉన్న వైద్యులు తన కోసం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఆత్మీయంగా తనకు మద్దతు పలకడం ఆనందంగా ఉందని, వైద్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కవిత అన్నారు .వైద్య రంగంలో ...
Read More »ఎంపి కవితకు మున్నూరు కాపు సంఘాలు మద్ధతు
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో శుక్రవారం ఎంపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కోటగల్లికి చెందిన సుగంధం తర్ప, సాయినగర్, గాయత్రి నగర్ తర్ప, అన్నదాత మున్పూరు కాపు సంఘం, శ్రీ బాలహనుమాన్ మున్నూరు కాపు సంఘం, శ్రీహనుమాన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఎంపి కవితకు మద్ధతు తెలిపాయి. మెట్టు మున్నూరు కాపు సంఘం రూ.21వేల విరాళంను ఎంపి కవితకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మున్నూరు కాపు సంఘాల నాయకులతో మాట్లాడుతూ అన్ని కులాల ...
Read More »ఎంపీ కవితని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ రాగం సుజాత యాదవ్ నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చెర్మెన్ రాగం సుజాత యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో శ్రీలక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన అఖిల భారత యాదవ్ మహిళా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ఈరోజు యాదవులు సంఘంలో గౌరవంగా జీవిస్తున్నారంటే దానికి ...
Read More »జాగతి ఆద్వర్యంలో ఇంటింటికీ ప్రచారం
రెంజల్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి వ్యవస్థాపకురాలు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా రెంజల్ మండల జాగతి అధ్యక్షుడు నీరడి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడ్‌బిలోలి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న కవిత ఎనలేని సేవలు అందించినట్లు, టిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారునికి అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరిస్తూ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్, జాగ ...
Read More »జాతీయస్థాయి సాప్ట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఆర్మూర్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని మానస హైస్కూల్‌కు చెందిన వినీష్, తిరుపతి, శేషాద్రి అలాగే ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు చెందిన విద్యార్థి స్నేహిత రెడ్డి జాతీయస్థాయి సాప్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. వీరు గతనెల ధర్మారంలో జరిగిన రాష్ట్ర స్తాయి సాప్ట్‌బాల్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి అండర్-12 జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈనెల 7,8,9 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ శోలాండ్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వీరిని మానస హైస్కూల్ ...
Read More »గొప్ప సంఘ సంస్కర్త జగ్జీవన్ రాం
ఆర్మూర్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీహార్‌లో జన్మించి 50 ఏళ్ల రాజకీయ జీవితం పోరాటానికి అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అని మానస హైస్కూల్ కరస్పాండెంట్ మానస గణేశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెహ్రూ క్యాబినెట్లో అతి తక్కువ వయసున్న మంత్రిగా ఉన్నారని, అలాగే హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు జగ్జీవన్ రాం అని కొనియాడారు. ముఖ్యంగా ...
Read More »ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
అదనపు డిజిపి లా అండ్ ఆర్డర్ జితేందర్ నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక పోలీస్ అధికారి కషిచేయాలని తెలంగాణ రాష్ట్ర అదనపు డిజిపి లా అండ్ ఆర్డర్ జితేందర్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో నిజామాబాద్, జగిత్యాల జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీజీపీ జితేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు ...
Read More »వికారాది ఆకృతి
వికారాది ఆకతి దాల్చి ఆమని కోయిల రాగాలు కమ్మని స్వర సుధా అమతమై మామిడి చెట్టుకు కాసిన జంట మామిడిల బంధం ఆశగా అంతర్లీనంగా మూగభాషలెన్ని చేసుకొని నక్షత్ర మార్పు యుగ ఆరంభమో ప్రకతి పండుగ తెలుగు వారి ఆదిపండుగై సంస్కతి సంప్రదాయాల మేళవింపుతో ఎన్నో మార్పులు ఆధునికత పేరుతో అసలు పండుగ మరిచి జనవరి 1 అసలిదిగా మిగిలే ఆనాటి ఉత్సాహం నేడు కరువై రేపటి గమనపు పంచాంగ శ్రావణం డిజె పాటల్లో మగ్గిపాయే పండుగ చరిత ఎందరికి తెలుసు రేపటి తరానికి ...
Read More »పోలింగ్ బూత్ పరిశీలించిన రజత్ కుమార్
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో మిర్చిగల్లీలో శ్రీమతి బండి సరస్వతి బాయి స్మారక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ పరిశీలించారు. నంబర్ 230, 231 ,232 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read More »అర్వింద్ గెలుపు ఖాయం
ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ ధర్మపురి గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నగరంలో ఒకటవ డివిజన్లో అర్వింద్ తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్వింద్‌ను గెలిపించి నరేంద్రమోదీకి బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. అర్వింద్ గెలుపు నిజామాబాద్‌కి మలుపు అని అర్వింద్‌కి లభిస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక కాంగ్రెస్, తెరాస అభ్యర్థులు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెరాసకి ...
Read More »ఈదురుగాలులకు నెలరాలిన మామిడి
రెంజల్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రాత్రి వేళ వీచిన ఈదురుగాలులకు రెంజల్ తో పాటు మండలంలోని సాటాపూర్ ఆశనగర్ తాండలలో గల మామిడితోటలలోని మామిడికాయలు నెలరాలయి. దీంతో రైతు రమణ పంటనష్టం వాటిల్లిందని బోధన్ డివిజన్ ఉద్యానవన అధికారి సిహెచ్ పండరి దష్టికీ తీసుకోని వెళ్లగా స్పందించిన ఉద్యనవన అధికారితోపాటు మండల ఉద్యానవన అధికారి అష్రార్ రెంజల్ మండలంలోని ఆయాగ్రామాల తోటలను శుక్రవారం సందర్శించారు. మండలంలో గల మామిడితోటలో సుమారు 35 శాతం మమిడికాయలు నేలరాలాయని ఆయన ...
Read More »తెరాసను ఓడిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెరాసను ఓడిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. శుక్రవారం టిఎన్ఎస్ఎఫ్-విజెఎస్ నాయకులు మాట్లాడుతూ తెరాస అభ్యర్థులకు ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ది సాధ్యం కాదని, జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రజలు, నిరుద్యోగులు, మేధావులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి మదన్మోహన్రావును గెలిపించాలని కోరారు. మేధావులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులను ఓడించి తమ సత్తాచాటారని పేర్కొన్నారు. విద్యార్తి జనసమితి రాష్ట్ర కార్యదర్శి (విజెఎస్) కుంభాల ...
Read More »శనివారం బొర్గం, కళ్యాపూర్ గ్రామాల్లో కుస్తీపోటీలు
రెంజల్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా మండలంలోని బొర్గం, కళ్యాపూర్ గ్రామాల్లో కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వాణీ, గ్రామాభివద్ధి కమిటీ అధ్యక్షుడు కాశం సాయిలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే మల్లయోధులు కుస్తీపోటీల్లో పాల్గొంటారు. ఆఖరు కుస్తీలో గెలుపొందిన వారికి రూ.5000 నగదు అందజేస్తామన్నారు.
Read More »నిరుద్యోగంలేని యువతను చూడడమే కాంగ్రెస్ లక్ష్యం
షబ్బీర్ అలీ కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో నిరుద్యోగం లేని యువతను చూడడమే కాంగ్రెస్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ ఎన్నికల రోడ్‌షో శుక్రవారం అక్కాపూర్, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, బిక్కనూరు మండలాల్లో సాగింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ షబ్బీర్ అలీ, అభ్యర్థి మదన్‌మోహన్‌తో కలిసి రోడ్డుషోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ, యువతకు పెద్ద ...
Read More »జాతి సమగ్రతకు జగ్జీవన్‌రాం చేసిన సేవలు ప్రశంసనీయం
కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతి సమగ్రతకు, సమసమాజ స్థాపనకు తన జీవితాన్ని ధారపోసిన నిష్కలంక దేశభక్తుడు, భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం సేవలు మరిచిపోలేనివని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ కొనియాడారు. శుక్రవారం జగ్జీవన్‌రాం 112వ జయంతి ఉత్సవాలను స్థానిక మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ ...
Read More »ఎంపి అభ్యర్థి తరఫున గ్రామాల్లో ప్రచారం
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంటు తెరాస అభ్యర్థి బి.బి.పాటిల్ గెలుపు కోసం తెరాస నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బి.బి.పాటిల్‌ను తిరిగి గెలిపించుకునేందుకు చమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్, రాజంపేట, భిక్కనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజంపేట, తలమడ్ల, జంగంపల్లి, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ జహీరాబాద్ ఎంపి బి.బి.పాటిల్ హయాంలో ఎంతో అభివృద్ది జరిగిందని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే పనులు, ...
Read More »తెరాసలో పలువురి చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో శుక్రవారం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తెరాసలో చేరారు. యాడారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిడుగు స్వామి, నాయకులు సిద్దాగౌడ్, సిద్దిరాములు, ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు పలువురు నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గంప గోవర్ధన్ తెరాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది పథకాలకు ఆకర్షితులమై తెరాసలో చేరుతున్నట్టు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ...
Read More »మధుగౌడ్ మైనార్టీ కాలనీల్లో ప్రచారం
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మైనార్టీ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే మైనారిటీలకు రక్షణ ఉంటుందని మైనార్టీలు ఎప్పుడు కాంగ్రెస్ వైపే ఉంటారని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మైనార్టీ ప్రజలు, నాయకులు కాంగ్రెసును ఆదరిస్తారని అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ ...
Read More »15న ఛలో హైదరాబాద్
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసిటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజలింగం, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరుపతి కోరారు. శుక్రవారం కామారెడ్డిలో ఛలో హైదరాబాద్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్ స్కీం పేరుతో కేంద్ర ప్రభుత్వం మోసపూరిత పథకాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా ...
Read More »