Breaking News

11న ఇందూరు గిన్నీస్‌ రికార్డులోకి…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11న ఇందూరు పేరు గిన్నీస్‌ రికార్డుకెక్కబోతుంది. ఉదయం 11 గంటలకు ఇందుకు సంబంధించిన ప్రతినిధులు పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించి గిన్నీస్‌ రికార్డు నమోదు చేయనున్నట్టు సమాచారం. నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 12 ఈవిఎం యంత్రాల ద్వారా, 185 మంది జాబితాగల బ్యాలెట్‌ యూనిట్‌తో పోలింగ్‌ నిర్వహించడం చాలా అరుదైన విషయంగా, ప్రపంచంలోనే మొదటిసారి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో గిన్నీస్‌ రికార్డు నమోదు చేయనుంది.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *