Breaking News

ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపిన యువ ఓటర్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జరిగిన జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల్లో తాజాగా ఓటు హక్కుపొందిన యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహాన్ని చూపారు. ఏ పోలింగ్‌ కేంద్రాన్ని చూసినా యువ ఓటర్లు అధిక సంఖ్యలో దర్శనమిచ్చారు.

యువ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడం ఆనందకర విషయమని అధికారులు చెప్పారు. ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరికి చైతన్యం ఉండాలని, ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే వారి భవిస్యత్తును వారు నిర్ణయించుకోగలరని అధికారులు పేర్కొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *