Breaking News

పోలింగ్‌ పర్సెంట్‌ @1 పిఎం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 38.10 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా…

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం 40 శాతం

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం 38 శాతం

ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం 46.30 శాతం

బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం 34.34 శాతం

బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం 39.20 శాతం

నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం 30 శాతం

నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం 33.70 శాతం

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *