Breaking News
అన్నదానం చేస్తున్న దృశ్యం

శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్‌ కైలాస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. పండగను పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *