Breaking News
సీతా రాముల క‌ళ్యాణం నిర్వ‌హిస్తున్న వేద పండితులు

ఘనంగా రాములోరి కళ్యాణం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని రామాలయంలో శ్రీరాముల వారి కల్యాణం భక్తులు ఘనంగా నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన ఆలయంలో అశేష భక్తుల నడుమ కన్నుల పండువగా జరిగిన కళ్యాణం అందరిని ఆకట్టుకుంది.

కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డితో పాటు తెరాస నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమనికి వేల సంఖ్యలో భక్తులు హాజరై శ్రీరాముని కళ్యాణ ప్రసాదం స్వీకరించారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *