Breaking News

స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన జిల్లా పాలనాధికారి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఎన్నికల పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను డిచ్‌పల్లిలోని సిఎస్‌సిఎంసిలో భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూం లకు సీల్‌ వేసినందున జిల్లా కలెక్టర్‌ ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. సీఎంసీలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూముల సీల్‌ను పరిశీలించారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *