Breaking News
వినతి పత్రం అందజేస్తున్న ఎంపిపి

వైద్యులను నియమించండి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని కోరుతూ ఎంపిపి నక్కగంగాధర్‌ కామరెడ్డి డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో రోగులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతమున్న వైద్యులలో ఒకరు మెటర్నిటి సెలవులో ఉండగా, మరొకరికి వివాహం ఉన్నందున సెలవులో ఉన్నారన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను, వార్డు బాయ్‌లను నియమించాలని కోరారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *