Breaking News

ప్రజావాణిలో 42 ఫిర్యాదులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహితలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 42 పిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించి 20 ఫిర్యాదులు, డిపివో 6 ఫిర్యాదులు అందాయన్నారు.

ఇతర శాఖలకు సంబంధించి మిగతా ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అదికారులకు ఉత్తర్వులు జారీచేసినట్టు పేర్కొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *