Breaking News

Daily Archives: April 17, 2019

వాస్తవాలు రాస్తే జీర్ణించుకోలేరా?

జర్నలిస్టులపై కేసును ఎత్తివేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన జగిత్యాల, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాలలో ఈవీఎంల వివాదానికి సంబంధించి నిర్భయంగా వాస్తవాలను బహిర్గతం చేసిన 9 మంది జర్నలిస్టులపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అన్నారు. తమ అప్రజాస్వామిక చర్యలకు జర్నలిస్టులు అడ్డొస్తున్నారనే అక్కసుతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ కేసును బనాయించడం సహించరాని చర్యగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మీడియా ...

Read More »

మూడు విడతల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మే 6 వ తేదీన మొదటి విడతలో 212 జెడ్పిటిసిలు, 2365 ఎంపిటిసిలకు పోలింగ్‌ జరగనుండగా, మే 10 వ తేదీన రెండవ విడతలో 199 జెడ్పిటిసి, 2109 ఎంపీటీసీలకు, అదేవిధంగా మే 14 వ తేదీన మూడవ విడతలో 124 జెడ్పిటిసిలు, 1343 ఎంపిటిసిలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 535 జెడ్పిటిసిలు, 5817 ...

Read More »

కనీస మద్దతు ధర కల్పించేందుకు వ్యూహం ఖరారు చేయాలి

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటి పారుదల రంగాన్ని అభివద్ధి పరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని, దానికి తగినట్లు రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, ...

Read More »

విలేకరులపై కేసులు

జగిత్యాల, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవిఎమ్‌ల వివాదంలో ప్రభుత్వ అదికారుల విధులకు భంగం కలిగించారని, అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీసి అసత్య ప్రచారం చేసారనే ఆరోపణలపై అర్బన్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగిత్యాల పట్టణ ఠాణాలో కింద పేర్కొన్న విలేఖరులపై 446, 186, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సిఐ ప్రకాష్‌ తెలిపారు. దుగ్యాల గోపిక ష్ణారావు వెలుగు దినపత్రిక, శ్రీధర్‌ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌, చింత ...

Read More »